తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి.. మార్చి 4 నుంచి పరీక్షలు
- విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు
- tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
- మార్చి నాలుగో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫైనల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ వివరాలను బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in లో ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.